రూలింగ్ పార్టీయే రోడ్డెక్కితే అర్థమేంటి?

పాలించే పార్టీయే నిరసనలు తెలిపితే రాష్ట్రంలో పాలన సరిగా ఉన్నట్టా లేనట్టా? అధికార పార్టీ చర్యలు ప్రజలకు వ్యతిరేక సంకేతాలు కావా?