రైతుబంధు చెక్కును వాపస్ చేసిన రేవంత్‌రెడ్డి సతీమణి

రాజధానికి సమీపంలో చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో సర్వే నంబరు 647లో కాంగ్రెస్‌ నేత అనుముల రేవంత్‌రెడ్డి భార్య గీతారెడ్డి పేరిట…