జర్నలిస్టుల మీద కెసిఆర్ కు వల్లమాలిన ప్రేమ ,బీఆర్కే భవన్లోకి అనుమతి

గత కొద్దరోజులుగా జర్నలిస్టులు  చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బూర్గుల భవన్ లోకి విలేకరులను అనుమతిస్తామని వెల్లడించారు.ముఖ్యమంత్రి కేసీఆర్  ఇవాళ…