రాయలచెరువు ఎందుకు భయపెడుతూ ఉంది?

ఈ పురాతన చెరువును కాపాడుకోవాలన్న స్పృహ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. అందుకే చెరువు కట్ట బలహీనపడింది. ఇపుడు అంతా పరుగు తీస్తున్నారు.