40 యేళ్ల చరిత్ర..  రాజమ్మ హోటల్లో అగకుండా ఆ దారిన ముందుకెళ్ల లేరు

(యనమల నాగిరెడ్డి) అది ఓ పూరిపాక. చుట్టూ టెంకాయ పట్టల దడి. పైన రేకుల కప్పు. ఆ కప్పు కింద రెండు…