మా మంగళగిరి గొప్పదనమింతింత కాదయా?

(అవ్వారు శ్రీనివాసరావు, మంగళగిరి) నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థుత రాజధాని అమరావతి ముఖద్వారంగా విరాజిల్లుతున్న మంగళగిరిలో యుగయుగాల దేవుడు పానకాలరాయుడు కొలువైవున్నాడు. ఇపుడు తొలిసారిగా…