తమిళనాడు, కర్నాటక, ఒదిశా లనుంచి ఆంధ్రాకు ఆక్సిజన్

రాష్ట్రంలో తిరిగి తిరుపతి రుయా ఆసుపత్రి తరహా ఆక్సిజన్ ప్రమాదాలు జరుగకుండా చూసేందుకు  ఆంధ్రప్రదేశ్ చర్యలు మొదలుపెట్టింది. తిరుపతి ప్రమాదం నేపథ్యంలో…