రేసులో ముందున్నఆక్స్ ఫోర్డ్ కరోనా వ్యాక్సిన్, దాని వెనక శక్తి, యుక్తి ఈమెదే

ప్రపంచంలో కోవిడ్ పాండెమిక్  మనుషుల్నిఉచకోత కోస్తున్నపుడే సొమ్ము చేసుకోవాలని పెద్ద పెద్ద ఫార్మష్యూటికల్ కంపెనీలు కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరుగుతీస్తున్నాయి.…