ఆంధ్రలో పదేళ్ల తర్వాత రాజుకున్న బిసి రాజకీయాలు… టిడిపి అధ్యక్షుడిగా అచ్చన్న

 ముఖ్యమంత్రి జగన్ బిసి కార్పొరేషన్లు ప్రకటించిన 24గంట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన బిసిఅస్త్రం ప్రయోగించారు. బిసిలు దూరంగా…