‘మహానాడు’ విందులో ఎన్టీయార్ కు ఇష్టమయిన వంటలు

చవులూరించే భోజనం.. సంప్రదాయ పిండివంటకాల ఘమఘుమలు.. నోరూరించే స్వీట్లు, ఆంధ్రా ప్రత్యేక పచ్చళ్ళు, వేపుడులు, పులుసులు, ఫ్రైలు… ఉదయం వెరైటీ అల్పాహారాలు,…