కులం, మతం వద్దంటే ఎంత చిక్కో, హర్యాన రవికుమార్ కష్టాలు…

హర్యానాకు చెందిన రవికుమార్ (33).కుల, మత వివక్షకు గురయి కులాన్ని మతాన్ని వదులుకోవాలనుకున్నాడు. మామూలుగా వదులుకోవడం కాదు,చట్ట ప్రకారం తాను కులాతీతుడినని,…