జనవరి 17న తెలంగాణ అసెంబ్లీ సమావేశం, అహ్మద్ ఖాన్ ప్రోటెం స్పీకర్

పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఏకాదశి శుభ తిదినాడు, బుధవారం జనవరి 17, 2019 న తెలంగాణ నూతనశాసన సభతొలి సమావేశం ప్రారంభమవుతుంది. …