తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ… పార్టీని వీడుతున్న మరో ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీలను అధికార టీఆర్ఎస్ చావుదెబ్బ తీసింది. మొత్తం 119 స్థానాలకు గానూ 88 చోట్ల ఘనవిజయం…