‘ఆంధ్రాలో వివిఐపి న్యూసెన్స్’

ఒక సిఎంకు 3500 మంది పోలీసుల బందోబస్తా? మంత్రుల వూరేగింపులకు ట్రాఫిక్ ఆపేస్తారా? మంత్రి వస్తున్నాడని ఆలయంలో భక్తుల క్యూ నిలిపేస్తారా?