గాంధేయవాది జొన్నాదుల రామారావు స్మృతిలో…

(గోలి సీతారామయ్య) ప్రముఖ గాంధేయవాది, విద్యాదాత..అమరజీవి జొన్నాదుల రామారావు. ఆ మహనీయుడు భౌతికంగానిష్క్రమించి (1966 సెప్టెంబర్,30) నేటికి 55 సంవత్సరాలు. మంగళగిరిలో…