కెసిఆర్ కు కోటి వృక్షార్చన: చిరంజీవి మద్దతు (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం కానుకగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు.  

కెసిఆర్ కి బర్త్ డే గిఫ్ట్ ‘కోటి వృక్షార్చన’

ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు జన్మదినాన  ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కోటి వృక్షార్చన తో అభినందనలు చెప్పాలనుకుంటున్నది.…