కోణార్క మన హంపీకి తోబుట్టువు! ఇదిగో ఇలాగా…

(బి వెంకటేశ్వర మూర్తి)  బెంగుళూరు: కోణార్క సూర్య దేవాలయం చూశారా? కాలమెంత కర్కశమైనదో, నిజాలెంత నిష్కర్షగా ఉంటాయో అక్కడి అణువణువూ వెయ్యి గుండెలతో…