గుమ్మపాలు ఎపుడైనా తాగారా, ఇంతకీ ‘గుమ్మపాలు’ అంటే ఏమిటో తెలుసా?

ఘంటసాల పాట ‘వినరా వినరా నరుడా…’  (గోవుల గోపన్న 1968) గుర్తుందా? అందులో గోమాత ‘ కమ్మనయిన గుమ్మపాలు కడివెలతో ఇస్తున్నా…’…