టీటీడీ బోర్డు రద్దుకు నిర్ణయం, త్వరలో అర్డినెన్స్

తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలిని రద్దుచేయాలని ముఖ్యమంత్రి జగన్  నిర్ణయించారు. ఈ మేరకు తొందర్లో ఆర్డినెన్స్…