సద్దాం హుస్సేన్ ఉరితీతకు 15 ఏళ్ళు

సామ్రాజ్యవాద ధిక్కార హీరో సద్దాం హుస్సేన్ అమరత్వపు ఇంధనం మంటై మండే చితిలో దగ్దమవుతోన్న  అమెరికా సామ్రాజ్యవాదం... పూర్తిగా నశించి తీరుతుంది