శ్యామ్ బెనెగల్ ‘వెల్ డన్ అబ్బా’ చూశారా, హైదరాబాద్ ఐడిబిఐ లో జరిగిందదే…

(టిటిఎన్ డెస్క్) ఆ మధ్య శ్యామ్ బెనెగల్ ‘వెల్ డన్ అబ్బా’ (Well Done Abba) అని అద్భుతమయిన సినిమా తీశారు…