శుభవార్త! అనంతపురానికి గగన్ అకాడమీ… గగన్ అకాడమీ అంటే…

కరువు జిల్లా గాపేరున్న అనంతపురం జిల్లా మెల్లిగా అంతర్జాతీయ క్రీడారంగంలో తళుక్కున మెరియబోతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో క్రీడాశిక్షణ ఇవ్వబోతున్నారు. నిజానికి…