సోడా కూడా భలే ఇష్టం అప్పట్లో, పద్మనాభం పాట లాగే!

(బి వి మూర్తి) లక్ష్మీనివాసం సినిమాలో పద్మనాభం పాడే పాట “సోడా సోడా, ఆంధ్రా సోడా! గోలీ సోడా, జింజర్ సోడా!’’…