భూ కుంభకోణంలో మంత్రి ఈటల ,ఉద్వాసన తప్పదా, అరెస్టు చేస్తారా?

ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇకరాజీనామాచేయాల్సిందే. ఎందుకంటే కెసిఆర్ కుటుంబ ఆధిపత్యంలో ఉన్న టి.న్యూస్ ఆయనను భూకబ్జా దారుని చేసింది వందల…