రోజూపొద్దున 6 కే పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటాయి, ఎందుకో తెలుసా?

శనివారం పొద్దునే సరిగ్గా 6 గంటలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరొకసారి పెరిగాయి. ఈ నెలలో ఇలా  ధరలు పెరగడం  ఏడోసారి.…