ధర్మ సంసద్ లో ద్వేషపూరిత ప్రసంగాలా?

"బిజెపి ప్రభుత్వాలు కావలసినంత హిందూత్వంతో  లేవనీ, ముస్లింలను అరికట్టడానికి వారు తగినంత చేయటం లేదని ఈ విద్వేష వక్తలు బాధపడ్తున్నారు"