రాజధాని మీద ఒక రచయిత్రి కామెంట్

ఒక ప్రాంతం నుండి రాజధాని తీసివేసి అక్కడి ప్రజలకూ, ఆ జిల్లాలకూ ఊహించని నష్టం కలుగజేసేవారు ఇంకొకచోట న్యాయం చేస్తారని అనుకోగలమా?