చిన్నప్పుడు మా కిరీటాలు మేమే చేసుకునే వాళ్లం!

(బివి మూర్తి) “అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు’’ అనే పాటెప్పుడైనా విన్నారా? ఇప్పటికి యాభై ఏళ్లకు ముందు…