కోఠి గూటికి చేరిన కొవిడ్ వ్యాక్సిన్

హైద‌రాబాద్ : కరోనా టీకా హైదరాబాద్ చేరింది. నగరంలోని కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన  శీత‌లీకర‌ణ కేంద్రం దీనిని భద్రపరుస్తున్నారు.…