(Dr EAS Sarma) కరోనా వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా లాక్డౌన్ విధించవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులైన వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్నదే కాని, తగ్గడం కనిపించడం లేదు. ఇందుమూలంగా లాక్డౌన్ ఇంకా కొన్నివారాలు ఉండే…