10రూ.లకే చీర ఆఫర్: సిద్దిపేటలో తొక్కిసలాట (వీడియో)

సిద్దిపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో తొక్కిసలాట జరిగింది. పదిరూపాయలకే చీర ఆఫర్ పెట్టడంతో ఈ చీరలను కొనేందుకు మహిళలు ఎగబడ్డారు.…