టిటిడి బోర్డు నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు

క్రిష్టియన్ వివాదంలో చిక్కుకున్న పాయకరావు పేట ఎమ్మెల్యేని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి తొలగించారు. ఈ మేరకుఈ రోజు ఉత్తరువులు…