చిన్నశేషవాహనంపై కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో అభయమిచ్చారు