జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ విజయవాడ కార్యాలయం హోదా తగ్గించవద్దు: లోకేష్

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డిసి) విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని బ్రాంచ్ కార్యాలయం స్థాయికి హోదా తగ్గించవద్దని  కేంద్ర జౌళి శాఖ…