త్వరలో మంగళగిరి చేనేత భవన్ నిర్మాణం: ఎమ్మెల్యే ఆళ్ల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆదివారం ఉదయం పద్మశాలీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని మార్కండేయ కళ్యాణమంటపంలో ఆహ్లాదకర వాతావరణంలో…