పంజాబ్ హర్యానా మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎనిమిది సంవత్సరాలుగా చండీగడ్ విమానాశ్రయానికి పేరు లేకుండా పోయింది.