దాచుకున్న పుస్తకాలు బండెడు! అధ్యయనం చేసినవి గంపెడే! తక్షణ అధ్యయనం కై ఎంపికచేసి దాచిన పుస్తకాలు బుట్టెడు! చదివినవి పట్టెడే!