“బంగార్రాజు: 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్

జీ`5 ఓటిటి లో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో "బంగార్రాజు" విజయ విహారం. నాగార్జున,నాగచైతన్య, కృతి శెట్టి హర్షం 

‘జీ 5’ ఓటీటీలో ‘బంగార్రాజు’ విడుదల

‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా……