తిరుపతి ఘాట్‌రోడ్లో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే! (తిరుప‌తి జ్ఞాప‌కాలు-9)

(రాఘ‌వ‌శ‌ర్మ‌) క‌పిల తీర్థం రోడ్డు ఎంత సంద‌డిగా ఉండేదో! ఆ రోడ్లోనే తిరుమ‌ల‌కు వెళ్ళే బ‌స్సులు, వ‌చ్చే బ‌స్సులు. ఆరోజుల్లో తిరుమ‌ల‌కు…