ఈయన వైజాగ్ స్టీల్ ను అమ్మడానికే వస్తున్నాడా?

కేంద్ర ప్రభుత్వం అమ్మేసి పండగ చేసుకోవాలనుకుంటున్న జాతి ఆస్తుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని…