అత్తారింటికి దారే కనిపించడం లేదే?!

(లక్ష్మణ్ విజయ్) ఎన్నికల్లో ఓటమి చాలా భయంకరమయింది. అది మనస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆలోచలను కకావికలం చేస్తుంది.…