7న ఏలూరులో యుద్ధ వ్యతిరేక సభ

భారత ప్రభుత్వంపై ప్రత్యేక బాధ్యత ఉంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను, పౌరుల్ని క్షేమంగా దేశానికి రప్పించాలి.