అన్నమయ్య సామాజిక కవి : ప్రొ. సర్వోత్తమరావు

  తిరుపతి, 2023 మార్చి 21 అన్నమయ్య సాహిత్యం విలక్షణమైందని, వారిని సామాజిక కవిగా, ఆలయకవిగా, అనుభూతి కవిగా పేర్కొనవచ్చని ఎస్వీయూ…