ఆంధ్రలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతులు 31

ఆంధ్ర ప్రదేశ్  రోజు రోజుకుపెరుగుతున్న పాజిటివ్ కేసులు  ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం  తాజాగా విడుదలచేసిన  హెల్త్ బులిటెన్ ప్రకారం గత…

1000 దాటిన ఆంధ్ర కరోనా కేసులు, మృతులు 31

ఆంధ్రప్రదేశ్ కరోనాపాజిటివ్ కేసులు వేయి దాటాయి. అంతేకాదు, ఇంతవరకు కరోనా గాలి సోకకుండా ఉన్నరెండు జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళంలో మూడు పాజిటివ్…

ఏపీలో ఆగని కరోన పాజిటివ్ కేసులు… మొత్తం 757, మృతులు 22

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనుమానితుల శాంపిల్స్ పరీక్షిస్తున్న కొద్ది  కొత్త కేసులు పెద్ద…

డాక్టర్లకు,సిబ్బందికి సెల్యూట్, పరిస్థితి అదుపులో ఉన్నట్లే : సిఎం జగన్

 మొత్తమ్మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కరోనామహమ్మారి పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు, రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తాను విశ్వసిస్తున్నానని…

ఆంధ్రలో కరోనా కేసులు ఎలా పెరిగాయంటే… ముఖ్యమంత్రి వివరణ

ముఖ్యమంత్రి  వైఎస్  జగన్మోహన్ రెడ్డి కరోనా పరిస్థితిపై ఉన్నత  స్ఠాయి సమీక్ష చేశారు. కరోనా వ్యాప్తి గురించి చర్చించారు.  ఆంధ్రలో ఉన్నట్లుండి …