స్టేజీ మీద హీరోయిన్, తెర మీద హీరో వేషాలు వేసి అలరించిన మహానటుడెవరు?

(Ahmed Sheriff) తెలుగు చిత్ర రంగం  సృష్టించిన కళాఖండాలలో  1954లో వచ్చిన ‘విప్రనారాయణ’ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్ ఆర్ )విప్రనారాయణుడిగా…