గత వారంలో కూడా తిరుమల ఘాట్ రోడ్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డును మూసేసిన సంగతి తెలిసిందే.