పోలీసు అధికారికి పాలాభిషేకం, ఎపుడైనా చూశారా, ఈ రోజు కర్నూలు జిల్లాలో జరిగింది

 ఈ ఫోటోలో  కొంతమంది మహిళలు ఒక పోలీసు అధికారి ఫోటోకు క్షీరాభిషేకం చేయడం కనిపిస్తుంది.ఇలాంటిది అరుదుగా జరుగుతుంది. అందునా పోలీసు అధికారులకు…