Home Telugu అమెరికాలో కేసిఆర్ పై రేవంత్.. పాన్ డబ్బా స్టోరీ (వీడియో)

అమెరికాలో కేసిఆర్ పై రేవంత్.. పాన్ డబ్బా స్టోరీ (వీడియో)

201
0
SHARE

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆటా సభల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్ళారు. ఈనెల 16న ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రేవంత్ ఇండియాకు చేరుకుంటారు. రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన రేవంత్ పలు సంఘాలు జరిపిన సభల్లో పాల్గొని మాట్లాడారు. అమెరికాలో కూడా రేవంత్ తెలంగాణ సిఎం కేసిఆర్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అక్కడ జరిగిన ఒక సభలో రేవంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పాన్ డబ్బా, సైకిల్ స్టోరీలు చెప్పి అందరినీ హుశారెత్తించారు. రేవంత్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.