Home Telugu ఈతకొలనులో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ (హాట్ వీడియో)

ఈతకొలనులో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ (హాట్ వీడియో)

393
0
SHARE

చాలాకాలం ప్రేక్షకులకు దూరంగా ఉన్నారు హీరోయిన్ రాయ్ లక్ష్మీ. తెలుగు, తమిళ, మలయాల చిత్రాల్లో చాలా సినిమాలు చేశారు. సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకోవడం కంటే ప్రయివేటు లైఫ్ లో హాట్ గా అందాలు ఆరబోస్తూ రాయ్ లక్ష్మీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

బీచ్ లలో టూ పీస్ బికినీలో అందాలు ఆరబోస్తూ ఆ ఫొటోలను ట్విట్టర్, ఇన్స్టా గ్రాం లో పోస్టు చేసి అభిమానుల్లో వేడి పెంచుతున్నారు.

తాజాగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్టు చేశారు. ఈతకొలనులో బికినీలో ఈతకొడుతూ అందాలు ఆరబోశారు. కింద వీడియో ఉంది మీరూ చూసి ఎంజాయ్ చేయండి.