తొలినాళ్ళ ‘రాయలసీమ స్పృహ’ రగిలించిన నేత కెవి రామకృష్ణారెడ్డి

(చందమూరి నరసింహారెడ్డి) అంతంత మాత్రమే రవాణ సౌకర్యమున్న మారుమూల కుగ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి…

సుప్రీం కోర్టు ‘కమిటీ‘ సభ్యుల మీద ఇంత రభస ఎందుకు?

(చలసాని నరేంద్ర) కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాల అమలను చేయకుండా సుప్రీంకోర్టు నిన్న  స్టే విధించింది. అదే సమయంలో   ఈ చట్టాలకు…

చెన్నై తిరిగొస్తున్న చిన్నమ్మ…

శశికళ నటరాజన్  (69) గుర్తుంది కదా? నాటి ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా ఉంటూ తమిళనాడు రాజకీయాలను చిటికెన వేలుతో నడిపించిన మహిళ.…

గొప్పవాళ్లు ఆకాశంలోంచి ఊడి పడరు, తెలుసా?

(పిళ్లా కుమారస్వామి) బ్రతుకు పూలబాట కాదు అది పరవసించి పాడుకునే పాటగాదు….అనే పాట మీరు వినే వుంటారు. జీవితం విరిపాన్పుకాదు. అది…

ఈ తరం పిల్లలు కోల్పోతున్నదేమిటి?

(భమిడిపాటి ఫణిబాబు) సాధారణంగా చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసికోవడంలో ఎంతో ఆనందం అనుభవిస్తూంటారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులతో రాజీ పడలేకనండి,ఇమడలేకనండి,…

వ్యవసాయ చట్టాల మీద సుప్రీంకోర్టు స్టే ఎవరి పక్షాన ఉంది?

(ఇఫ్టూ ప్రసాద్ -పిపి) ఢిల్లీ సమీపంలో కొనసాగుతున్న రైతాంగ ప్రతిఘటనకు నేటికి 48వ రోజు. ఈ జనవరి 26న రిపబ్లిక్ డే…

అంతర్వేది స్వామి కల్యాణం : ఈ 10 విశేషాలు మీకు తెలుసా?

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది క్షేత్రం పేరు  ఇపుడు రోజూ వార్తల్లో ప్రత్యక్షమవుతూ ఉంది. అంతర్వేది లక్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథాన్ని…

నాటి సోవియట్ రష్యా ప్రపంచానికి ఇచ్చిన కానుక ఏమిటి?

యుఎస్ ఎస్ ఆర్ మీద మరొక మంచి పుస్తకం ‘సోవియ‌ట్ సాహిత్య భాస్క‌రులు ‘ పుస్త‌క ప‌రిచ‌యం (రాఘ‌వ శ‌ర్మ‌) ఈ…

పార్టీ సంబరాలకు లేని కరోనా ఎన్నికలకు అడ్డమా?: యనమల ప్రశ్న

(యనమల రామకృష్ణుడు) ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించాలి. కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత…

కాకులు కనిపించని అరుదైన ఆంధ్ర పుణ్యక్షేత్రం….

(చందమూరి నరసింహారెడ్డి) ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని బనగాని పల్లెకు సమీపాన యాగంటి క్షేత్రం ఓ సుందరప్రదేశం.ఆ ప్రదేశంలో నిలబడి చూస్తే ఆ…